వైసీపీలో స‌రికొత్త కుంప‌ట్లు... జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పే...!

VUYYURU SUBHASH
అనంత‌పురం వైసీపీలో వ‌ర్గ పోరు రోడ్డెక్కింది. ముఖ్యంగా అన్నిచోట్లా ఉన్న‌ట్టుగానే.. ఇక్క‌డ కూడా ఎంపీటీ సీ , జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు క‌నిపించింది. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా.. సాధించిన ప‌రిష‌త్ ఫ‌లితాన్ని ఎంజాయ్ చేసే స‌మ‌యానికి ఈ వ‌ర్గ పోరు ప్రారంభం కావడం.. పార్టీలో తీవ్ర ఆవేద‌న‌కు, ఆందోళ న‌కు దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం.. {{RelevantDataTitle}}