ఆన్లైన్ క్లాస్.. కెమెరా ముందు శృంగారం.. చివరికి?
ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు నుంచి తప్పించుకోవడానికి ఎంతోమంది ఎన్నో డ్రామాలు చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ ఇక కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయి చేయాల్సిన పాడు పనులు అన్నీ చేసేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులు సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా చిత్రవిచిత్రంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఇక ఇప్పుడు ఇలాంటి ఘటనే వైరల్ గా మారిపోయింది. ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ లోకి వచ్చేసారు. ఇలాంటి సమయంలో ఇక్కడ ఒక యువకుడు మనసులు పాడు బుద్ధి పుట్టింది.
ఆ తర్వాత ఆ యువకుడికి ఏమనిపించిందో కానీ అప్పుడే తన గదిలోకి వచ్చిన ప్రేయసితో శృంగారం చేయడం మొదలుపెట్టాడు. చేస్తే చేసాడు కానీ కెమెరా ఆఫ్ చేయడం మాత్రం మరిచిపోయారు. దీంతో నాలుగు గోడల మధ్య చేసిన పాడుపని కాస్త 40 మందికి ఆ తర్వాత 400 మందికి తెలిసి పోయింది. ఈ ఘటన వియత్నాం లో చోటుచేసుకుంది . ఆన్లైన్ క్లాస్ జరుగుతుంటే కెమెరా టర్న్ ఆఫ్ చేయకుండా విద్యార్థి అతని ప్రేయసి తో శృంగారం చేసాడు. దీంతో ఆన్లైన్ తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత ప్రొఫెసర్ గట్టిగా అరవడంతో అప్రమత్తమైన యువకుడు కెమెరా ఆఫ్ చేశాడు అప్పటికే ఈ ఘటన కాస్త వైరల్ గా మారిపోయింది.