మెదక్ : హవేలి ఘనపూర్ మండలంలో భర్తకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళనతో భార్య ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీ(36) అనే మహిళ