మయన్మార్ కి ఉపయోగపడిన చైనా యాప్....
ఇక ఈ ఉద్యమంలో కొంతమంది కీ పాత్ర పోషిస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడికెళ్లిన కాని ఆశ్చర్యకరంగా చనిపోతూ వున్నారు. అది ఎందుకో తెలీక మయన్మార్ ప్రభుత్వం తల పట్టుకుంటుంటుంది. ఇక మయన్మార్ చేస్తున్న ఉద్యమం కేవలం తమ కోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచం కోసమో ప్రపంచాన్ని ఏమైనా చెయ్యాలో అనో కాదు. అందువల్ల చైనా మయన్మార్ కి సలహా ఇచ్చింది. ఈ ఉద్యమంలో కీ పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఎలా చనిపోతున్నారో తెలుసుకోడానికి తమ అద్భుతమైన ఫేస్ రికగ్నయిజేషన్ యాప్ ని వాడమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. ఈ యాప్ ద్వారా ఉద్యమకారులు ఎక్కడికి వెళ్తున్నారో సీసి కెమెరాల ద్వారా గుర్తించి ఎలా చనిపోతున్నారో తెలుసుకోవచ్చట.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....