జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర బిజెపి జనసేనతో సఖ్యతగా ఉన్నప్పటికీ తెలంగాణ బిజెపి నేతలు మాత్రం జనసేనను అవమానించారని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంఎల్‌సి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు