ఎండాకాలం ఈ జ్యూస్ తాగితే ఎంతో మంచిదట..?

praveen
ఎండాకాలం వచ్చేసింది.. ఈ ఎండాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఎండాకాలం ప్రారంభంలోనే ఎండలు   ఇలా ఉంటే ఇక రానున్న రోజులలో  సూర్యుడి ప్రతాపం ఎలా ఉండబోతుందో అని అటు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.  అయితే అటు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడి దెబ్బకు ఏకంగా మాడిపోతూ ఉంటారు. అంతలా ఎండలు అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంకా ఎంతోమంది ఎండల కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ఎండాకాలంలో ఎంతో మందిని డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఇక  డిహైడ్రేషన్ సమస్య కారణంగా తరచూ ఇబ్బందులు పడుతూ ఉండడం. ఉత్సాహంగా ఉండక పోవడం లాంటివి జరుగుతుంటాయి. డీ  హైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్నో మార్గాలను కూడా  నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఒకవేళ డీహైడ్రేషన్ సమస్య పెరిగింది అంటే ఏకంగా ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండాకాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటే మంచిది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.




 అయితే ప్రస్తుతం సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ ఎంతో ఇష్టమైన సీజనల్ ఫ్రూట్  ఏది అంటే అది పుచ్చకాయ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికలలో పుచ్చకాయలు కమలా లు ఎక్కువ లభిస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ఎక్కువగా ఎలా చలువ  చేసే  ఫ్రూట్స్ కావడం గమనార్హం. అయితే సమ్మర్ లో ఎక్కువగా ఎండలు  ఉంటే వేడిగా ఉండటం కారణంగా టీ తాగడానికి చాలామంది ఇష్టపడరు చాలా మంది. ఈ క్రమంలోనే ఇక టీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అటు పుచ్చకాయ జ్యూస్ తాగితే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: