మగాళ్లలో ఆడవాళ్ళు ఇష్టపడేది ఇదేనట..?
అయితే ఇక ఆడవాళ్లకు ఎలా ఉంటే ఇష్టం అనే విషయాన్ని మరిచి పోయి మరి ఎన్నో విధాలుగా ఆడవాళ్లకు నచ్చేలా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి మగ వాళ్ళని ఆడవాళ్లు ఎక్కువగా ఇష్ట పడతారు అన్న దానిపై మాత్రం పలు రకాల సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయం బయట పడింది. మహిళలు అబ్బాయిలను ఇష్టపడడానికి రెండు మూడు రకాల కారణాలు ఉంటాయి అనిచెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే నిజాయితీగా పారదర్శకత కలిగిన మగవాళ్ళని మాత్రమే ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారట.
అంతే కాకుండా ఆడవాళ్లకు రక్షణగా ఉండే వాళ్లను వారి అభిరుచులను ఇష్టపడి వాళ్ళు ఎక్కువగా ఇష్ట పడతారు అంతేకాకుండా ఆడవారు చెప్పింది ఎంతో శ్రద్ధగా వినే మగవాళ్ళని ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారని సర్వేలలో వెల్లడైంది. కష్టం ఉన్న సమయంలో ఆదుకునే పురుషులతో పాటు ఎలాంటి గొప్పలకు పోకుండా సాధారణ జీవితాన్నినడిపే వారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇక బహుమతులు ఇచ్చి సర్ప్రైస్ చేయవలెను మంచి ఫిజిక్ ఉన్నవాళ్లను మంచిది డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ ఉన్న వాళ్ళని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.