ఎమ్మెల్యేలకు స్వయంగా కేసీఆర్ క్లాసులు...?

సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళినా సరే కొన్ని కొన్ని సమస్యలు లోపాలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. చాలామంది మంత్రులకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అసలు ఏమాత్రం కూడా అవగాహన లేదు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కొంతమంది మంత్రులు సంక్షేమ కార్యక్రమాలను కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారనే ఆవేదన కూడా చాలా మంది టిఆర్ఎస్ {{RelevantDataTitle}}