
బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలి...
ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మనకోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి. వారిని గుర్తించాలి..
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!