తమ్ముడి కళ్లముందే అక్క బట్టలు చింపేసిన దుండగులు.. ఇక చివరికి..?

praveen
నేటి సమాజంలో రోజుకు మహిళల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదో ఒక విధంగా వేధింపులకు పాల్పడుతూ.. ఆడపిల్ల జీవితాన్ని రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మార్చేస్తున్నారు నేటి రోజుల్లో కామాంధులు.  దీంతో ఆడపిల్ల గడపదాటి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కూతురు మళ్లీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు అనుక్షణం భయపడుతూ బ్రతికే పరిస్థితి ఏర్పడింది.

 ఇక కొన్ని కొన్ని సార్లు కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  25 ఏళ్ల మహిళ ఇంట్లోకి చొరబడిన నలుగురు దుండగులు తమ్ముడి కళ్ళముందే అక్క  దుస్తులు చంపివేశారు. ఇక వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమ్ముడి పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో అంతా ఇంట్లో ఉన్నారు. ఇంతలో ఊహించని విధంగా నలుగురు దుండగులు మాస్కులు ధరించి ఆకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించారు.  ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు అప్రమత్తం అయ్యేలోపే తల్లిని వేరే గదిలో బంధించారు.

 అరవకుండా నూటికి టేప్ వేశారు. అనంతరం 25 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించారు.  అక్క ను  కళ్ళ ముందే లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయిన తమ్ముడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తమ్ముడిని చితకబాదారు.  ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో స్థానికుడు రవి ఒకరు అని గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. అయితే రవి అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటూ సదరు యువతి వెంట గత కొన్ని రోజుల నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: