ఆంధ్రప్రదేశ్ కి పొంచి వున్న ప్రమాదం...యూకే నుంచి వచ్చిన నలుగురికి కరోనా...
ఆచూకీ లభించని వారిలో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. మరో 16 మంది అడ్రస్స్‌లు సరిగా లేనట్టు గుర్తించామని వెల్లడించారు. కొత్త వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉన్నామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. అటు తెలంగాణలో యూకే నుంచి వచ్చిన వారిలో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.మొత్తం 982 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...