చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పెద్ది రెడ్డి...
చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే ఈసారి పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవాలని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన కుప్పంలో పోటీ చేసినా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు.పర్సంటేజీలు తీసుకుని పనులు చేయని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అంటే గిట్టని వారు టీడీపీలోనే ఎంతో మంది ఉన్నారని అన్నారు. kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వాహనాలపై వాళ్ల పార్టీ వారే దాడులు చేశారని చెప్పారు.
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీలో చంద్రబాబు జాతీయ స్థాయి పదవి ఇచ్చారని కామెంట్ చేశారు.అలాగే తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ ఘటనతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...