దారుణం : విదేశీ మహిళల పిచ్చి.. చివరికి ఎంత పని చేసాడు..?

praveen
మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఉరిశిక్ష లాంటి కఠిన శిక్షలు అమలు చేసిన ఎవరిలో మార్పు మాత్రం కనిపించడం లేదు వెరసి రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఏం చేయాలన్నా కూడా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళలకు. కామంతో కళ్లు మూసుకుపోయి... ఆడది కనిపిస్తే చాలు పశువుల్లా  మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మహిళా  ప్రశ్నార్థక  జీవితాన్ని గడిపేలా  పరిస్థితులను తీసుకొస్తున్నాయి నేటి రోజుల్లో  జరుగుతున్న ఘటనలు.



 ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా తో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులపై హోటల్ సిబ్బంది సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది, వివరాల్లోకి వెళితే.. ధాయిలాండ్ కి చెందిన 41 ఏళ్ల మహిళ మార్చిలో విజిటింగ్ వీసా పై ఇండియాలో పర్యటనకు వచ్చింది . ఆ తర్వాత కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పూర్తిగా విమానాలు రద్దు  అయిన విషయం తెలిసిందే. దీంతో థాయిలాండ్ కు చెందిన మహిళ భారత్లోనే చిక్కుకుపోయింది, ఈ నెల 6వ తేదీన హిసార్ లోని రెడ్ స్క్వెర్  మార్కెట్ ఏరియా లో హోటల్లో  బస చేసింది ఆ మహిళ.



కాగా  విదేశీ మహిళపై  హోటల్  మేనేజర్ కన్నేశాడు. ఎలాగైనా ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. ఆమె గదిలోకి బలవంతంగా హోటల్ మేనేజర్ గుల్షన్ అతని అనుచరుడు  చొరబడ్డారు. ఆ తరువాత దారుణంగా ఆమెపై అత్యాచారం చేసాడు, ఈ విషయమై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్  మేనేజరు ను  అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: