ఒకప్పుడు టాప్ రేసర్.. కానీ బ్రతుకు తెరువు కోసం పోర్న్ స్టార్ గా..?

praveen

కొంతమంది తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు... ఎంతో ధనవంతులు గా కూడా మారిపోతారు... కానీ విధి వక్రించి ఆ తరువాత ఏకంగా బతుకు తెరువు కోసం ఎన్నో కష్టాలు పడాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు చాలామంది. ఇలాంటి వాళ్ళని బతకి  చెడ వాళ్ళు అని అంటూ ఉంటారు. ఒకప్పుడు బాగా బతికి ఆ తర్వాత జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు . తాజాగా ఇక్కడొక యువతి ఇలాంటి కష్టాలను అధిగమించి ప్రస్తుతం ఏకంగా పోర్న్ స్టార్ గా మారిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల యువతి రేని గ్రేసీ చిన్నతనం నుంచి కార్ రేసింగ్ లో ఎన్నో గొప్ప రికార్డ్ లని క్రియేట్ చేసింది. కార్ రేసింగ్ తిరుగులేని గొప్ప ఛాంపియన్ గా మారిపోయింది గ్రేసీ. డబ్బు కూడా సంపాదించింది. 

 


 కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో తన రేసింగ్  ప్రదర్శన దిగజారిపోయింది. దీంతో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది సదరు యువతి. దీంతో బతుకుదెరువు కోసం ఆ యువతి చేయని  కష్టమంటూ  లేదు. కొన్ని రోజుల పాటు కార్ షెడ్ లో కూడా  పని చేసింది. అక్కడ  పనిచేసిన డబ్బులు సరిపోకపోవడంతో ఏం చేస్తే ఎక్కువ సంపాదించవచ్చు అని ఆలోచించింది . ఆ తర్వాత ఒక వెబ్ సైట్ లో చూసిన తర్వాత డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అంటే  పోర్న్ స్టార్ గా మారడమే బెటర్ అని భావించింది సదరు యువతి. వారం వ్యవధిలోనే తన నగ్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు సంపాదించండి. 

 


 ఇక దీని గురించి స్పందించిన ఆ యువతి మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటి వరకు చేసిన మంచి  పని ఏదైనా ఉంది అంటే అది కేవలం పోర్న్ స్టార్ గా మారడం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. నన్ను ఎవరు ఎలా పిలిచినా అభ్యంతరం లేదని.. తాను  పోర్న్ స్టార్ చేస్తున్నప్పటికీ తాను సిగ్గుపడడం లేదు అంటూ తెలిపింది  కేవలం డబ్బులు కోసం మాత్రమే గుడ్డిగా ఆలోచించి పోర్న్ స్టార్గా రాలేదని తాను పోర్న్ స్టార్ గా మారడానికి వెనుక ఎంతో ఆలోచించిన తరువాతనే ఈ రంగంలోకి అడుగుపెట్టాల్సి  వచ్చింది చెబుతుంది ఈ యువతి. తన జీవితం మొత్తంలో తీసుకొనే నిర్ణయాలలో పోర్న్ స్టార్ గా మారాలని నిర్ణయాన్ని అత్యుత్తమమైనది అని తాను భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: