చేతులెత్తి మొక్కే పని చేసిన హైదరబాద్ పోలీస్ !

KSK

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మధ్యతరగతి పేదవాళ్లు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు బతుకు పైగా పనులు లేక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు కొంత మంది దాతలు పేద వాళ్ళు ఆదుకునే కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాదులో లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా బిచ్చగాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుషులు ఇంటి నుండి బయటకు రాగా డబ్బులు వేసే వాళ్ళు లేక ఆకలి తీర్చుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో {{RelevantDataTitle}}