పేస్ బుక్ లో పరిచయం అయ్యాడు.. చివరికి

Satvika

సోషల్ మాధ్యమాల్లో పరిచయాలు అనేవి వినడానికి బాగుంటాయి. కానీ వాటి వల్ల మొదటిలో బాగుంటుంది. కానీ చివరిలో ఉన్నవి చాలా వింతగా ఉంటుంది. అయితే అలా పరిచయాలు అని వారు కొంత మంది లాంగ్ రిలేషన్ మైంటైన్ చేస్తారు మరి కొందరు మాత్రం అవసరాలకు వివిధ రకాల సుఖం కోసం మాత్రమే వాడుకొని వదిలేస్తారు. అయితే ఇప్పుడు ఒక పరిచయం ఎక్కడికో తీసుకెళ్లింది అని అంటున్నారు అదేంటో చూద్దాము.. 


ఓ మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడతను. ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ స్నేహంగా మారింది. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారానికి పాల్పడి.. వీడియో తీసి డబ్బు డిమాండ్ చేసేవాడు. అలా 50 లక్షలు వసూలు చేశాడు ఆ మోసగాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ మోసగాడి పేరు మామిడి సంజీవరెడ్డి. {{RelevantDataTitle}}