65 ఏళ్ల‌ ముస‌లోడికి పోరీల పిచ్చి.. 73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఏం చేశాడో తెలుసా?

Pradhyumna

65 ఏళ్ల వ‌య‌సులో ఎవ‌రైఆనా ఏం చేస్తారు?  కృష్ణా...రామ అనుకుంటూ కాలం గ‌డుపుతుంటారు. లేదంటే ఇంట్లో మ‌న‌వడో...మ‌న‌వ‌రాలితోనూ ఆడుకుంటారు. అయితే, ఈ వ‌య‌సులో ఉన్న ముస‌లోడికి అమ్మాయిల పిచ్చి పుట్టింది. ఇంకే వెంట‌నే అమ్మాయిల జాడ చెప్పే...వాళ్ల జాడ ప‌ట్టుకున్నాడు. ఓ మ‌హిళ‌తో దోస్తీ కుదుర్చుకున్నాడు. కొద్దికొద్దిగా డ‌బ్బులు ఇస్తూ పోయాడు. అలా ఎన్ని డ‌బ్బులు ఇచ్చాడో తెలుసా? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 73, 50,000. ఇలా 73 ల‌క్ష‌ల యాభైవేలు సొంతం చేసుకున్న త‌ర్వాత ఆ ముస‌లోడికి పోరీలను చూపెట్ట‌డం సంగ‌తి దేవుడెరుగు కానీ పోలీసుల‌కు ప‌ట్టించేందుకు ఆ స్కెచ్ వేసింది.  సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది.

 

నేను ఎమ్మెల్యేగా గెలిచా..నువ్వు ఓడిపోయావు...నాకు నోటీసేంది ప‌వ‌న్‌?

నవీ ముంబయిలోని ఖర్గార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధుడికి ఓ డేటింగ్‌ సెంటర్‌ నుంచి మహిళా ఫోన్‌ చేసింది. తాము  డేటింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ స్పీడ్‌ డేటింగ్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామని వృద్ధుడికి చెప్పింది. `మీరు కోరుకున్న అమ్మాయిని, మీ ప్రాంతానికి పంపిస్తాం` అని వృద్ధుడిని ఉసిగొల్పింది. దీంతో ఆ ముస‌లోడు క‌క్కుర్తి ప‌డ్డారు. త‌న వివ‌రాలు ఇవ్వాల‌ని కోరుకున్నాడు. అయితే, డేటింగ్‌ సెంటర్‌లో పేరు నమోదు చేసుకునేందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందని {{RelevantDataTitle}}