నిర్భయ.. ప్రియాంక ఘటనల మధ్య అవే పోలికలు !

NAGARJUNA NAKKA

నిస్సహాయ నిర్భయ.. అసహాయ అభయ.. నాడు దేశ రాజధాని.. నేడు రాష్ట్ర రాజధాని.. అప్పుడూ ఇప్పుడూ అదే దారుణం.. అక్కడా ఇక్కడా ఇంటికి చేరే ప్రయత్నంలో ఉన్న యువతే బలయింది. అక్కడ బస్సు కేంద్రంగా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తే, ఇక్కడ లారీని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారు. 


డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య..ఉదంతం యావత్ ప్రజానీకాన్ని కదిలించింది. {{RelevantDataTitle}}