పోలీసుల వేధింపుల వల్ల ఓ యువకుడు బలవన్మరణం ?

venugopal
రోజు  రోజుకు  మనుషుల్లో  ఆత్మస్దైర్యం తగ్గుతుంది.  ఎదురయ్యే  సమస్యల్ని  అధిగ మించలేక,  మానసికంగా  కుంగిపోతున్నారు.  విషయం  చిన్నదైన పెద్దదైనా నానా  హైరాన పడిపోతూ ఏమవుతుందోననే భయంతో జీవితాన్నే చాలించాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.


బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నల్లిని నలిపేసినట్లుగా మారింది ఈ కాలంలో. {{RelevantDataTitle}}