ఇలా అయితే పార్టీలో ఉండ‌లేం... టీడీపీ యువ‌నేత‌ల గోడు ప‌ట్టించుకునేదెవ‌రు..!

VUYYURU SUBHASH
ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని బ్రతికి౦చుకునే పనిలో పడిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఇప్పుడు యువనేతలు షాక్ ఇచ్చే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. {{RelevantDataTitle}}