బార్క్ రేటింగ్స్ లో సాక్షి టీవీ కొంత ప్ర‌భావితం చేస్తోంది

బార్క్ రేటింగ్స్ లో సాక్షి టీవీ కొంత ప్ర‌భావితం చేస్తోంది. చాలాకాలం పాటు వెనుక ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల ముందుకొచ్చింది. గ‌డిచిన వారంతో పోలిస్తే ఈ వారంలో ఏకంగా నాలుగు స్థానాలు ఎగ‌బాకి ఆరు నుంచి మూడో స్థానానికి చేరింది. ఎన్నిక‌ల ముంగిట ఆ చానెల్ రేటింగ్ పెరుగుతున్న తీరు రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతున్న చానెల్ కి వ్యూయ‌ర్స్ పెర‌గ‌డం రాజ‌కీయంగా ప్ర‌భావితాంశంగా భావించాల్సి ఉంటుంది. వీ6 చానెల్ నాలుగో స్థానానికి జారుకుంది. టీవీ9 తొలి స్థానంలోనూ, ఎన్టీవీ రెండో స్థానంలోనూ కొన‌సాగుతున్నాయి.

మొత్తంగా ఈ వారం ర్యాంకులు, పాయింట్లు ఇలా ఉన్నాయి.
,
1. టీవీ9 – 60.1/66.3
2. ఎన్టీవీ- 44.6/46.3
3. సాక్షి టీవీ – 34.1/29.8
4. వీ6 – 32.4/38.2
5. టీవీ5 – 29.5/36.5
6. టీ న్యూస్ – 25.0/31.5
7. ఏబీఎన్ – 17.8/20.8
8. 10టీవీ – 17.0/21.9
9. ఈటీవీ ఏపీ – 13.1/12.8
10. హెచ్ఎంటీవీ- 9.7/10.9
11. జెమినీ న్యూస్-8.8/10.8 at
12. ఈటీవీ తెలంగాణా – 7.8/6.6
13. ఏపీ 24×7 – 6.9/9.2
14. ఐ న్యూస్ – 4.1/6.4 ,
15. సీవీఆర్ – 3.0/3.6
16. టీవీ 1 – 2.8/3.3
17. రాజ్ న్యూస్ – 2.8/4.9

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: