ఆకటు్టకుంటున్న షరి్హళ

ప్రచారంలో దూసుకెళు్తన్న షరి్మళ ఉప ఎని్నకలో్ల వైఎస్ కూతురు షరి్మళ తనదైనశైలిలో ప్రచారాని్న నిర్వహిసు్తనా్నరు. జగన్ జైలుకెళ్లడంతో ప్రచార బాధ్యతలు చేపటి్టన ఆమె ప్రచారంలో దూసుకెళో్లంది. అందరి్న ఆకటు్టకుంటోంది. షరి్మళ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తన వా్యఖ్యలతో అందరి్న ఆలోచింపచేసో్తంది. తాను దివంగత రాజశేఖర్రెడి్డ కూతుర్నంటూ...జగనన్న చెలె్లలి్న్నంటూ...తన పేరు షరి్మళ అంటూ తనకు తానుగా పరిచయం చేసుకుంటూ ప్రచారాని్న పా్రరంభిసు్తన్న తీరు అందరి్న ఆకటు్టకుంటోంది. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచికూడా అనూహా్యమైన స్పందన వసో్తంది. అంతే కాదు, ఆమెను చూసేందుకు కూడా ప్రజలు తరలివసు్తనా్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: