మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్..

Satvika
మహిళలకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  స్కీమ్‌లో చేరిన మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది.మెటర్నిటీ బెనిఫిట్స్‌ను ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటు కల్పించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆన్‌లైన్ మెటర్నిటీ బెనిఫిట్ క్లెయిమ్ ఫెసిలిటీని భుపేంద్ర యాదవ్ ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్‌లో ఇటీవల జరిగిన దత్తోపంత్ తెంగడి 102వ జయంతి సంస్మరణ సభలో ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన ప్రకటించారు..



మెటర్నిటీ బెనిఫిట్స్‌ను సులభంగానే పొందొచ్చని, ప్రాసెస్ చాలా సులభతరం అయ్యిందని, ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చని ఆయన వివరించారు. మహిళలు ఎక్కడి నుంచైనా ఈ మెటర్నిటీ బెనిఫిట్ కోసం ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు మహిళలు మెటర్నిటీ బెనిఫిట్స్ పొందాలంటే.. సంబంధిత బ్రాంచ్ ఆఫీస్‌లకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. ఇప్పుడు ఆ శ్రమ తగ్గిందని వెల్లడించారు.


ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి క్యాష్ రూపంలో పొందొచ్చు. గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ తర్వాత, లేదంటే గర్భస్రావం జరిగినప్పుడు నగదు ప్రయోజనం రూపంలో ప్రసూతి ప్రయోజనాలు అందుతాయి. మహిళలు మెటర్నిటీ బెనిఫిట్ కింద 26 వారాల వేతనాన్ని పూర్తిగా పొందొచ్చు. ఈఎస్ఐసీ ఈ పరిహారం అందిస్తుంది. 221-22 ఆర్థిక సంవత్సరంలో 18.69 లక్షల మంది మహిళలకు రూ. 37.37 కోట్ల మెటర్నిటీ బెనిఫిట్ అందించినట్లు ఆయన తెలిపారు.అందువల్ల మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇకపై మెటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పని లేదు. కాగా నెలకు రూ. 21 వేల వరకు వేతనం పొందే వారు ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందొచ్చు.


మెటర్నిటీ బెనిఫిట్స్‌ను సులభంగానే పొందొచ్చని, ప్రాసెస్ చాలా సులభతరం అయ్యిందని, ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చని ఆయన వివరించారు. మహిళలు ఎక్కడి నుంచైనా ఈ మెటర్నిటీ బెనిఫిట్ కోసం ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు మహిళలు మెటర్నిటీ బెనిఫిట్స్ పొందాలంటే.. సంబంధిత బ్రాంచ్ ఆఫీస్‌లకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. ఇప్పుడు ఆ శ్రమ తగ్గిందని వెల్లడించారు.


కవరేజ్ కలిగిన మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి క్యాష్ రూపంలో పొందొచ్చు. గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ తర్వాత, లేదంటే గర్భస్రావం జరిగినప్పుడు నగదు ప్రయోజనం రూపంలో ప్రసూతి ప్రయోజనాలు అందుతాయి. మహిళలు మెటర్నిటీ బెనిఫిట్ కింద 26 వారాల వేతనాన్ని పూర్తిగా పొందొచ్చు. ఈఎస్ఐసీ ఈ పరిహారం అందిస్తుంది. 221-22 ఆర్థిక సంవత్సరంలో 18.69 లక్షల మంది మహిళలకు రూ. 37.37 కోట్ల మెటర్నిటీ బెనిఫిట్ అందించినట్లు ఆయన తెలిపారు.అందువల్ల మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇకపై మెటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. 



బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పని లేదు. కాగా నెలకు రూ. 21 వేల వరకు వేతనం పొందే వారు ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందొచ్చు.అందువల్ల మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇకపై మెటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పని లేదు. కాగా నెలకు రూ. 21 వేల వరకు వేతనం పొందే వారు ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే ఉద్యోగులు ఈఎస్ఐ స్కీమ్‌లో చేరడం వీలు కాదని గుర్తించుకోవాలి.దేశం మొత్తం లో చాలామంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: