కేసీఆర్‌ కు షాక్‌..బండి సంజయ్‌ మరో స్కెచ్‌ !

Veldandi Saikiran

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా వ్యాహత్మకంగా పని చేస్తుంది. కేసీఆర్‌ సర్కార్‌ కు ఎలాగైనా షాక్‌ ఇచ్చే అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా..  బీజేపీ జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ,  ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ,  ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీల ను నియమించారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు బండి సంజయ్‌  

జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ

1.శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు  - ఛైర్మన్
2.శ్రీ స్వామి గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్  - సభ్యులు
3. డాక్టర్ ఎ.చంద్రశేఖర్, మాజీమంత్రి – సభ్యులు
4.శ్రీ డి.రవీంద్ర నాయక్, మాజీ మంత్రి - సభ్యులు
5.డాక్టర్ ఎన్. రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ – సభ్యులు
6.డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
7.శ్రీమతి బండారి రాధిక, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు   – సభ్యులు
ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ
1.శ్రీ ఎ.పి.జితేందర్ రెడ్డి , మాజీ ఎంపీ - ఛైర్మన్
2.శ్రీ ఒంటేరు జైపాల్, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
3.శ్రీ ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
4.శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ - సభ్యులు
5.శ్రీ సీహెచ్.విఠల్, టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు - సభ్యులు
6.శ్రీమతి కాంచన క్రిష్ణ , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి - సభ్యులు
ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ
1.శ్రీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ - ఛైర్మన్
2.శ్రీ చాడా సురేష్ రెడ్డి మాజీ ఎంపీ – సభ్యులు
3.శ్రీ కటకం మ్రుత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
4.శ్రీ కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే- సభ్యులు
5.శ్రీ చింతా సాంబమూర్తి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి - సభ్యులు
6.శ్రీమతి సుహాసినీ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్- సభ్యులు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: