ఏపీలో టెర్రరిజం నడుస్తోంది !

Veldandi Saikiran
అమరావతి : జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పై  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అభయ హస్తం విషయం లో ప్రభుత్వ తీరు పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటన చేశారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  60 ఏళ్లు పైబడిన మహిళలకు పింఛన్ అందే అభయహస్తం నిధులను జగన్ ప్రభుత్వ పరం కానివ్వమన్నారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  శవాల పై రాబందులు వాలినట్లు, ఎక్కడ సొమ్ముంటే అక్కడ జగన్  మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాలిపోతోందని నిప్పులు చెరిగారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  అభయహస్తం పథకం కింద డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2,118 కోట్ల డిపాజిట్లను స్వాహా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహించారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  అలానే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిధుల వ్యవహారంపై కూడా యూజీసీ కి ఫిర్యాదు చేస్తామన్నారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

అభయ హస్తం సొమ్ముని ప్రభుత్వం తన పరం చేసుకొని, భవిష్యత్తులో మహిళలకు సామాజిక పింఛన్లలో కోత పెట్టబోతోందన్నారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు. వివిధ విళివ విద్యాలయాల నిధులను తమ ఖాతాలకు మళ్లించాల్సిందిగా ప్రభుత్వం చేస్తోన్న ఒత్తిడి యూజీసీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  14 వ,15 వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ లకు వచ్చిన రూ. 940 కోట్ల నిధులను కూడా  వెనక్కు తీసుకుందన్నారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఆఖరి కి ఉద్యోగుల దాచుకున్న రూ.130 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ముపై కూడా ఈ ప్రభుత్వం కన్నుపడిందని నిప్పులు చెరిగారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఈ విధంగా ఎక్కడ డబ్బుంటే అక్కడ వాలిపోయే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.  సీఎం జగన్ పుణ్యమా అని రాష్ట్రంలో ఫైనాన్షియల్ టెర్రరిజం నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు  టీడీపీ పార్టీ  ఎమ్మెల్సీ అశోక్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: