లోకేష్ పై వాళ్లకు కడుపులో కోపం ఉందా...?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని సమస్యలను పరిష్కరించుకునే విషయం వైపు దృష్టి పెట్టలేకపోతే సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అంశాల్లో నారా లోకేష్ విషయంలో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. నారా లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నా కొంతమంది నేతలు ఆయన కారణంగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొంత మందిని ఇబ్బంది పెట్టడం తో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ముందుకు రావడం లేదని అంటున్నారు.
అయితే గతంలో మాదిరిగా నారా లోకేష్ లేకపోవడంతో ఇప్పుడు చాలామంది ఆయనతో కలిసి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంతమంది మాజీ మంత్రి లోకేష్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వంలో ఉన్న సమయంలో లోకేష్ తమకు విలువ ఇవ్వలేదు అనే భావనలో ఉన్న చాలా మంది మాజీ మంత్రులు ఇప్పుడు ఆయనకు సహకరించడం లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అది పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంత మంది కోరుతున్నారు.
లేకపోతే సమస్యలు పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొంతమంది నేతలు విషయంలో ఇప్పటివరకు కూడా వివాదాస్పదం వైఖరితో ముందుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు కాస్త కఠినంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబంతో చంద్రబాబునాయుడుకు విభేదాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్ళి ఆయనను ఆసుపత్రిలో చంద్రబాబునాయుడు పరామర్శించారు. కూడా ఇక ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. కొన్ని సమస్యలను కూడా పరిష్కరించకుంటే కొంతమంది నేతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: