జింబాబ్వే బ్యాట్స్ మెన్ శతకం బాదాడు..!!

Edari Rama Krishna

నేడు ప్రపంచకప్ లో భాగంగా టీమ్ ఇండియా – జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ హోరో హోరీగా సాగుతుంది. జింబాబ్వే ఆటగాడు ఆక్లాండ్ పరుగుల వర్షం కురిపించాడు. బ్రెండన్ టేలర్ 110 బంతుల్లో 15 పోర్లు, 5 సిక్స్ లు బాదిన టేలర్.. 138 పరుగులు చేసి మోహిత్ శర్మ బోలింగ్ లో ఔటయ్యాడు. జింబాబ్వే ప్రస్తుత స్కోర్ : 234/4. 43 ఓవర్లు. ఆశ్విన్ బౌలింగ్లోనే స్కోర్ ఎక్కువ అవుతోంది.

బ్రెండన్ టేలర్ కెరీర్ లో 8 సెంచరీ చేసిన టేలర్.. జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆలిస్టర్ క్యాంప్ బెల్ (7 సెంచరీలు) పేరిట ఉండేది. స్లాగ్ ఓవర్లలో భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న టేలర్.. జింబాబ్వేకు గౌరవ ప్రదమైన స్కోరు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

. .

. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: