ఆ దేశంలో అలా చేస్తేనే మగాడు అనే సర్టిఫికెట్..??

KSK

ప్రపంచంలో చాలా దేశాలలో వింత వింత ఆచారాలు ఉంటాయి. కొన్ని దేశాలలో ఆచారాలు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తే మరికొన్ని చోట్ల భయం కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అడవులలో నివాసముండే అడవి జాతి మనుషుల జీవన విధానం చాలా వెరైటీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల వైపు వింత వింత మనుషులు మరియు ఆచారాలు కలిగిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా న్యూగినియా దేశంలోని ఎటెరో గిరిజన జాతి ఒకటి ఉంది. ఆ జాతి లో వింత ఆచారం ఏమిటంటే ప్రతి పురుషుడు పెళ్లి చేసుకోక మునుపు కచ్చితంగా వీర్యం తాగాలంట.

ఏడు సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాల వయసు వరకు ఉన్న యువకులను పిల్లలను ఆ జాతి లో ఉన్న పెద్దలు వీర్యాన్ని తాగిస్తారట. అలా తాగితేనే వాళ్ల దృష్టిలో మగవాడిని అప్పుడే వారికి పెళ్లిళ్లు అవటానికి ఆ జాతి పెద్దలు అనుమతి ఇస్తారట. ఏమాత్రం వీర్యాన్ని తాగను అని సదరు పురుషుడు ఇబ్బంది పెడితే హిజ్రాల కంటే దారుణంగా ఆ జాతి మొత్తం చూస్తుందట.

కచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్న… అమ్మాయి తల్లిదండ్రులు జాతి పెద్దల దగ్గరికి సదరు యువకుడిని తీసుకువచ్చి మొత్తం వివరాలు తెలుసుకుని అతడు వీర్యం తాగితే అది కూడా పెద్దల సమక్షంలో అప్పుడు పెళ్లికి అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అట. అయితే ఈ వింత ఆచారం తెలుసుకుని చాలామంది ప్రపంచంలో ఉన్న వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: