మోకరిల్లిన అమెరికా...మిన్నంటిన “8.46”  నినాదాలు

VIKRAM

అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ సంఘటన కరోనా చావుల కంటే కూడా అత్యంత విషాదకరమైన చావుగా నిలిచింది. కరోనా మిగిల్చిన వేడి ఇంకా చల్లారక ముందే. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి అమెరికాలో తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. జాతి వివక్ష ఒక్క సారిగా మళ్ళీ జడలు విప్పిందా అనే సందేహాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యంత కిరాతకంగా నరహంతకులు చేసే ప్రవర్తనలా {{RelevantDataTitle}}