థ్రిల్ అనిపించేలా రాజేంద్ర ప్రసాద్ 'క్లైమాక్స్'!

siri Madhukar
టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాల్లో నటించిన నట కిరీటి రాజేంద్ర

'డ్రీమ్‌' ఫేమ్‌ భవానీ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా  'క్లైమాక్స్'. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై పి.రాజేశ్వర్‌ రెడ్డి, కె.కరుణాకర్‌ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వైట్ హెయిర్,గెడ్డం, మీసాలతో ఆయన లుక్ కొత్తగా వుంది. బ్లాక్ లాంగ్ కోటుతో వున్న ఆయన, చిత్రమైన టాటూలతో కనిపిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. రాజేశ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా గురించిన మిగతా విషయాలు త్వరలో తెలియనున్నాయి. డా.రాజేంద్రప్రసాద్‌, {{RelevantDataTitle}}