గ్రీస్ కు చరణ్ రామ్ చరణ్

HANUMA HANUMA
 ‘నాయక్’ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 20 నుంచి ఈ టీమ్ పాటల కోసం గ్రీస్ వెళ్ళనుంది. గ్రీస్, ఐస్ లాండ్ ల్లో ఇంతవరకు తెలుగు సినిమాలు ఏవీ తెరకెక్కించని ప్రాంతాల్లో ఈ సినిమా పాటల్ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట వినాయక్. డ్యాన్స్ మాస్టర్ల నుంచి అందరూ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఉపాసనను వదిలేసి చెర్రీ విడిగా మరోసారి ఫ్లై కానున్నారు గ్రీస్ కు. కాజల్, అమలాపాల్ చెర్రీకి కంపెనీ ఇవ్వనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: