జగన్ ను కలిసిన విష్ణు

HANUMA HANUMA
చంచల్ గూడ జైలులో విష్ణు తన బావమరిది జగన్ ను కలిశారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను కూడా తన తండ్రితో వెళ్ళి కలిశారు. వారిద్దరి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని విష్ణు ట్ట్వీట్ చేశారు. ఎటొచ్చీ తనకు బావ వరసైన జగన్ ను పట్టుకుని అన్నా అని విష్ణు అనడం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: