దేవరాయ కాంట్రవర్సీ

HANUMA HANUMA
శ్రీకృష్ణ దేవరాయలను తాను వాడుకుంటున్నట్టు చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారని ఆసినిమా దర్శకుడు నాని అన్నారు. శ్రీకాంత్ దేవరాయలుగా, దొరబాబుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది. లోగో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. ఆ ఫంక్షన్ లో నాని మాట్లాడుతూ ఎవరైనా కథ చెప్పాలంటే అనగనగా ఒకరాజు అని ప్రారంభిస్తారని తాను ఆ రాజుగా రాయలను ఎంపిక చేసుకున్నానని ఈ విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని అన్నారు. ఈ విషయం గురించి ఎవరూ కాంట్రవర్సీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: