రజినీపై వర్మ సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna

తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి దర్శకుడు రాంగోపాల్ వర్మ. గత కొంత కాలంగా ఈయన తీస్తున్న సినిమాలు ఆశించిన విజయం సాధించక పోయినా..ఆ మద్య ‘కిల్లింగ్ వీరప్పన్’ మాత్రం కన్నడ, తెలుగు మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పూర్తి బయోగ్రాఫిక్ చిత్రంగా బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నాడు..ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. తాజాగా సూపర్ స్టార్ రజిని కాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళంలో కబాలి రిలీజ్ కి సిద్దంగా ఉంది..మరోవైపు దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రోబో సీక్వెలె రోబో 2.0 చిత్రం షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతుంది.


రోబో 2.0 టీమ్


ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్ అమీ జాక్స్ సెట్స్ లో ఉన్నపుడు మేకప్ లేకుండా ఉన్న రజినీకాంత్ తో ఓ సెల్పీ దిగి తన ట్విట్టర్ లో పోస్టర్ చేసింది. అయితే దీనిపై వర్మ వెంటనే స్పందించి స్టార్ డమ్ సంపాదించాలంటే సరైన లూక్స్ ఉండాలనే కాన్సెప్ట్ నే రజినీ నాశనం చేశాడని, రజినీ ని మించిన స్టార్ ఇంకెక్కడా ఉండడని అన్నాడు.


రోబో 2.0 లో అక్షయ్ కుమార్


అంతే కాదు చూడదగ్గ లూక్స్ లేవు... సిక్స్ ప్యాక్ బాడి లేదు....రెండు రెండున్నర డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమె తెలుసు...ఇలాంటి ఏ మనిషి సూపర్ స్టార్ కాలేడు. అయితే రజినీ కాంత్ గతంలో ఏదో పుణ్యం చేసుకుంటేనే దేవువు ఈయనకు ఇంత  చేశాడని నాకు ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. జనాలు సినిమాని ఎందుకు ఇష్టపడరో అని చెప్పడానికి రజినీ యే రూజువు అని, ప్రపంచంలో గొప్ప గొప్ప సైక్రియటిస్ట్ లు కూడా రజినీ  ఫినామినా ను వివరించలేక చతికిలా పడతారని వర్మ అభిప్రాయపడ్డాడు.


రాంగోపాల్ వర్మ ట్విట్ :

This man by being the biggest star ever completely destroys the notion of looks being important for stardom pic.twitter.com/YLeA7PiYRs

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2016 He is a bad looker,doesn't have 6 packs ,short with a disproportionate body n knows just 2 nd half dance movements pic.twitter.com/Ht4RROzDiG

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2016 Nowhere in world a man who looks like this can be SuperStar .I wonder what he did to God that God did this to him pic.twitter.com/k32oXkbVmn

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2016 Rajni sir is ultimate proof that no one can ever fucking know why the audience likes what in cinema? pic.twitter.com/BqNaWKakfu

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: