ఆ బాలీవుడ్ స్టార్ హీరోపై ఫైర్ అవుతున్న చరణ్ ఫ్యాన్స్..?

Anilkumar
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా  ఒక భాషలో రిలీజైన ట్రైలర్ ని మిగతా భాషలకు చెందిన స్టార్స్ షేర్ చేస్తూ అభినందించడం కామన్ అయిపోయింది. అయితే కానీ షేర్ చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగుతారు.ఇదిలావుంటే తాజాగా అక్షయ్ కుమార్ కి అలాంటిదే జరిగింది. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ ట్రైలర్ రిలీజయింది. పోతే ఆ ట్రైలర్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి వాట్టే ట్రైలర్ అంటూ తనకి అనిపించిన ఫీడ్ బ్యాక్ చెప్పాడు రామ్ చరణ్.అయితే  పనిలో పనిగా ఆ చిత్ర దర్శకుడికి బర్త్ డే విశేష్ కూడా తెలిపాడు చరణ్.

ఇదిలావుంటే ఇక తాజాగా ఆ వార్తని కోట్ చేసి చరణ్ కి అక్షయ్ థాంక్స్ చెప్పాడు.ఇక  అక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అయితే కానీ కోట్ చేసిన సోషల్ మీడియా  లో రామ్ చరణ్ ని అన్న అంటూ సంభోదించడమే మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ఇకపోతే ఎవరు ఎవరికి అన్న ? ఇక ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టావ్ నీకు చరణ్ అన్న నా ? అంటూ అక్షయ్ కి తన వయసు గుర్తుచేస్తూ ఇష్టమొచ్చిన కామెంట్స్ తో రెచ్చిపోయారు మెగా ఫ్యాన్స్. అయితే నిజానికి అందులో తప్పేమీ లేదు.పోతే  క్యాజువల్ గానే అక్షయ్ అలా పెట్టి ఉండొచ్చు.ఇక. కానీ ఫ్యాన్స్ మాత్రం అక్షయ్ కుమార్ వంటి సీనియర్ హీరో చరణ్ ని అన్న అని సంభోదించడం నచ్చక ఇలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంతే.

అంతేకాకుండా ఏదేమైనా rrr తో చరణ్ బాలీవుడ్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే అక్కడ స్టార్ హీరోలతో దర్శకులతో చాలా క్లోజ్ గా మెలుగుతున్నాడు.ఇకపోతే  త్వరలోనే హిందీలో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కాగా గతంలో తుఫాన్ అనే సినిమా చేసాక బాలీవుడ్లో గ్యాప్ తీసుకున్న చరణ్  3 ఏళ్ల తరువాత మళ్లీ  భారీ మల్టీస్టారర్ అయిన #RRR తో  సరికొత్తగా చూపించి అక్కడ స్టార్ ని చేశాడు రాజమౌళి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కూడా నటించడం జరిగింది. ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న సంగతి మనందరికి తెలిసిందే.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: