టాలీవుడ్ క్రేజీ బ్యూటీలకి ఒకే సీజన్లో అక్కడ భారీ ఎదురుదెబ్బ..?
తెలుగు సినీ పరిశ్రమ లో చాల తక్కువ టైము లో మంచి క్రేజ్ ను తెచ్చు కున్న బ్యూటీ లలో కృతి శెట్టి , శ్రీ లీల ముందు వరుస లో ఉంటారు . వీరిద్ద రూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్ లోనే అనేక సినిమాల లో నటించారు . వీరిద్దరూ చాల తెలుగు మూవీ లలో నచించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్న కూడా వీరి కి టాలీవుడ్ ఎక్కువ సంఖ్య లో విజయాలు మాత్రం లేవు . దానితో వీరికి తెలుగు లో అవకాశాలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి . దానితో ఈ ఇద్దరు బ్యూటీ లు కూడా ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ పై మాత్రమే కాకుండా వేరే ఇండస్ట్రీ ల పై కూడా ఫోకస్ పెడుతున్నారు .