పూజా హెగ్డేతో అసభ్యంగా ప్రవర్తించిన హీరో.. చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్.?

Pandrala Sravanthi
పూజ హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా  ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాల కోసం పాకులాడుతోంది. ఎవరు ఏ సినిమాలో అవకాశం ఇస్తారా.. ఎందులో నటిస్తామా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే అలాంటి పూజా హెగ్డే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.మరి ఇంతకీ పూజ హెగ్డే తో అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది సెలబ్రిటీలు తమ సినీ కెరియర్ మొదలైన మొదట్లో జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న ఇంటర్వ్యూలో పాల్గొంటే చాలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు బయటపెడతారు. ఈ నేపథ్యంలోనే నటి పూజా హెగ్డే కూడా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది.


 పూజ హెగ్డే మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం నేను ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరో నా పర్మిషన్ లేకుండానే నా కేరావాన్ లోకి ప్రవేశించాడు. అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా నా కేరావాన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో హీరోని చూసి నేను షాక్ అయిపోయాను  ఇదేంటి ఈ హీరో నన్ను అడగకుండానే లోపలికి వచ్చాడని ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ ఆ హీరో మాత్రం బయటికి వెళ్లలేదు. లోపలికి పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ హీరో ప్రవర్తన అసభ్యంగా ఉండడంతో వెంటనే చెంప చెల్లుమనిపించాను.


 ఇక నేను కొట్టిన దెబ్బకి ఆ హీరో కోపం తెచ్చుకొని అప్పటినుండి నాతో మాట్లాడడం మానేశారు.అంతేకాదు ఆ సినిమాలో మిగతా సీన్స్ కూడా నాతో చేయడం ఇష్టం లేక డూప్ ని పెట్టి చేయించాడు అంటూ పూజ హెగ్డే ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దీంతో పూజ హెగ్డే చేసిన కామెంట్లు వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఇంతకీ పూజ హెగ్డే తో అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు చేపదిబ్బతి నా హీరో ఎవరబ్బా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఆరా తీస్తున్నారు. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం పూజ హెగ్డే బయట పెట్టకపోవడంతో అభిమానులు కొంతమంది హీరోల పేర్లను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: