అవకాశాల కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్ళే.. ఎవరెవరంటే..?
ప్రియాంక చోప్రా:
బాలీవుడ్, హాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ నాసల్ పాలిస్ ,నోస్ సర్జరీ చేయించుకుంది. దీంతో ఈమె ఫేస్ మొత్తం మారిపోయి సినిమా అవకాశాలు కూడా కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ సర్జరీ చేయించుకొని సినిమాలలో నటించింది.
శృతిహాసన్:
కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ మొదట సినిమా తర్వాత నోస్ బ్రేక్ అయ్యిందని, దీంతో రైనో ప్లాస్టి చేయించుకున్నానని ఆ తర్వాత తన ముక్కు సర్జరీ చేయించుకున్నానని, తన ఫేస్ కి పిల్లర్ వాడినట్లుగా తెలియజేసింది.
మౌని రాయ్:
నాగిని సీరియల్ ద్వారా బాలీవుడ్ , టాలీవుడ్ లో పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ లిప్ ఫీల్లర్స్, చిన్ ఎన్హన్స్మెంట్ సర్జరీలు చేయించుకున్నట్లు వినిపించాయి.
ప్రీతిజింతా:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రీతిజింతా ఫేస్ లిఫ్ట్, చీక్ పిల్లర్స్, బొటాక్స్ వంటి సర్జరీ చేయించుకున్నట్లుగా రూమర్స్ వినిపించాయి.
అనుష్క శర్మ:
బాలీవుడ్ లో హీరోయిన్ పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే వివాహానికి ముందు అనుష్క శర్మ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు కాఫీ విత్ కరణ్ షోలో తెలియజేసింది.
రాఖీసావంత్:
లిప్, నోస్ సర్జరీలు చేయించుకున్నానని డైరెక్ట్ గానే చెప్పేసింది. దేవుడు ఇవ్వలేనిది డాక్టర్ ఇచ్చారని కూడా ఆమె చెప్పడంతో చాలానే విమర్శలు ఎదురయ్యాయి.