అందాల ఆరబోతతో రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. మామూలుగా హిట్ కుట్టించడం లేదుగా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలోకి తెలుగమ్మాయిల ఎంట్రీ చాలా అరుదుగా జరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎక్కువ గానే ఎంట్రీ ఇస్తూ ఉన్నప్పటికి అందులో హీరోయిన్స్ గా  మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. తెలుగు అమ్మాయి అయి ఉండి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకున్న వారిలో ఫారియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది. 


ఈ మూవీ కూడా విజయం సాధించడం , ఇందులో ఈమె తన డాన్స్ తో, అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించకపోవడంతో ఈమె క్రేజ్ చాలా వరకు తగ్గింది. కానీ ఈమె అడపా దడపా సినిమాలు చేస్తున్న అందులో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్విమ్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: