కోట్లు సంపాదించిన ఏం లాభం..సల్మాన్ ఖాన్ కి అది ఉంటేగా..పచ్చి బూతు ట్రోలింగ్..!
ఇప్పుడు సల్మాన్ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం . డీటెయిల్స్ అన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో సైనికుడి పాత్రలో నటించబోతున్నారట సల్మాన్ ఖాన్ . కాగా రీసెంట్గా సల్మాన్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టాడు. ఒక పెద్ద స్టార్ హీరో ఇంత ఓపెన్ గా తన ఆరోగ్య సమస్యల గురించి బయట పెట్టడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. " ఈ రంగంలో రాణించాలి అంటే చాలా చాలా కష్టపడాలి అది తెరపై చూసే జనాలకు కనపడకపోవచ్చు .. యాక్షన్ సీక్వెన్స్ చేయాలి .. భారీ భారీ రిస్కీ షాట్స్ లో నటించాలి .. ఆ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని గాయాలు అవుతాయి. మరీ ముఖ్యంగా "ట్రైజెమినల్ న్యూరాలజియ) ఒక భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి నాకు చాలా ఇబ్బంది కలగజేస్తుంది .
"నాకు ఆల్రెడీ మల్ఫార్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజిం వంటి సమస్యలు ఉన్నాయి . కానీ వీటి గురించి నేను పెద్దగా బాధపడను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వృత్తిపరంగా నేను ముందుకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాను . కాస్త సమయం దొరికితే బాగుండు అని అస్సలు లేదు నాకు . ఈ సమస్యలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను . అయితే ఇవి చిన్నప్పటినుంచి ఉంటే ఇప్పటికే నేను అధిగమించేవాడినేమో .. ఇప్పుడు నాకు ఎన్ని సమస్యలున్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. వాటన్నిటిని అధిగమించగలను అన్న నమ్మకం నాకుంది. నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను "అంటూ చెప్పుకు వచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది సల్మాన్ ఖాన్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది ఫన్నీగా మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఏం లాభం.. నీకు ప్రశాంతత ఉంటేగా.. బంటి నిండా రోగాలు అంటూ ఘాటుఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది బూతు అర్థం వచ్చేలా ఆయన పర్సనల్ మేటర్ ని సైతం ట్రోల్ చేస్తున్నారు..!