బ్లాక్ డ్రెస్ లో బొడ్డు చూపిస్తూ కవిస్తున్న అనన్య
అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఈ భామ తన అందంతో నిత్య వేరే హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఉంటుంది.అనన్య ఎప్పుడు తన స్టైలిష్, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రాక.. మంచి ఆఫర్ వస్తే కామ్ బ్యాక్ ఇద్దామని చూస్తుంది.
అనన్య 2019లో మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శికి జోడీగా నటించింది. ఆ తర్వాత 2021లో ప్లే బ్యాక్ అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అనే గ్రామంలో జన్మించింది. హైదరాబాద్ లోని రాజామహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసింది. ఈమె సినిమాలలో రాకముందు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే ఈ గ్లామరస్ బ్యూటీ కొన్ని సినిమాలలో సహాయక పాత్రలలో కూడా కనిపించింది.