' మిష‌న్ ఇంపాజిబుల్ ' .. చివ‌రి సినిమా.. ఇండియా డే 1 వ‌సూళ్లు ఇవే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూయిజ్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ థ్రిల్లర్ బ్రాంచ్ చేసి మిషన్ ఇంపాజిబుల్. మిషన్ ఇంపాజిబుల్ నుంచి వచ్చిన చివరి సినిమా మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రెకోనింగ్ .. ఈ ఫ్రాంచైజ్ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అస‌లు మిష‌న్ ఇంపాజ‌బుల్ ప్రాంచైజ్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే చాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సీరిస్ అభిమానులు వేలం వెర్రి గా ఉండ‌డంతో పాటు ఓ రేంజ్ మెస్మ‌రైజ్ అయిపోతారు. ఇక ఈ బ్రాంచ్ లో చివరి సినిమాగా వచ్చిన ది ఫైనల్ రికోనింగ్ వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. .


ఈ ప్రాంచైజ్ లో వ‌చ్చిన ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు అలా ఇలా వెయిట్ చేయ‌లేదు. మనదేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌రుచుకున్న ఈ సినిమా తొలిరోజు ఇండియా వైడ్‌ గా సాలిడ్ ఓపెనింగ్ అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇంపాజిబుల్ ది రెకోనింగ్ సినిమా తెలుగు రోజు భారతదేశ వ్యాప్తంగా 17 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదిలో ఇండియా లో హాలీవుడ్ సినిమాకి ఇవే అత్యధిక వసూళ్లు అని చెప్పాలి. .


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ , తెలంగాణ లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రు కు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: