కోటి రూపాయలు ఇచ్చిన సరే అలాంటి యాడ్శ్ లో మాత్రం మన తెలుగు హీరోస్ అస్సలు నటించరు..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాలో నటించడం మాత్రమే కాదు ..బిజినెస్ లు చేసుకుంటూ... పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు.  ఏదో సమాజసేవ అని ప్రజాసేవ అని తూతూ మంత్రంగా యాడ్స్ లో వచ్చే డబ్బులు  కొంచెం బయట పెట్టినా..మిగతావి అంత దాచేసుకుంటున్నారు.  హీరోయిన్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ఎలా ప్రమోట్ చేసి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా డబ్బులు తమ ఖాతాలో వేసుకుంటారో.. స్టార్ హీరోలు కూడా పలు కమర్షియల్ యాడ్స్ లో నటించి దానికి తగ్గ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు .



మరి ముఖ్యంగా మహేష్ బాబు అల్లు అర్జున్ ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత హైగా ఉంటుందో ఒక యాడ్ లో నటిస్తే కూడా అంత హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు ఈ స్టార్ హీరోస్ . మరీ ముఖ్యంగా కొన్ని బడా సంస్థలు అయితే తమ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి 10 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు . పెద్ద పెద్ద స్టార్స్ కి అంతకన్నా ఎక్కువ ఇస్తూ ఉంటారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.



చాలామంది స్టార్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు.  కొంతమంది అసలు ఇష్టపడరు.  అయితే  చాలామంది స్టార్స్ మాత్రం ఒక యాడ్లో నటించడానికి అస్సలు ఇష్టపడరు . మరీ ముఖ్యంగా తెలుగు హీరోస్ అయితే 10 కోట్లు ఇచ్చినా అలా నటించడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి . అది మరేంటో కాదు "కండోమ్ యాడ్". ఎస్ సోషల్ మీడియాలో ఈ న్యూస్  బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ తెలుగు స్టార్స్ మాత్రం ఇలాంటి యాడ్స్ లో నటించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఆల్రెడీ గతంలో ముగ్గురు హీరోలకి ఇలా నటించమంటూ ఆఫర్ చేశారట ప్రముఖ బడా సంస్థ . కానీ తెలుగు హీరోస్ మాత్రం అస్సలు చేయను అంటూ రిజెక్ట్ చేసేసారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: