ఎన్టీఆర్ వల్ల బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమవుతోందా.. వైరల్ వార్తల్లో నిజాలివే!

frame ఎన్టీఆర్ వల్ల బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమవుతోందా.. వైరల్ వార్తల్లో నిజాలివే!

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వార్తలు వినడానికి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగేంచే విధంగా ఉంటున్నాయి. సితార నాగవంశీ ఎన్టీఆర్ నామ జపం చేయడం వల్ల బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే నాగవంశీ ఈ కామెంట్ల గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించి ఆ కామెంట్ల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
 
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ హారిక హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో తెరకెక్కుతుందని అల్లు అర్జున్ ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించాలని ఫిక్స్ కావడం వల్ల ఈ సినిమా ఆలస్యమవుతోంది తప్ప అంతకు మించి మరే కారణం లేదని చెప్పుకొచ్చారు.బన్నీ త్రివిక్రమ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ బ్యక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా రామాయణం, మహాభారతంతో సంబంధం లేకుండా సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కుమారస్వామి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల్లొ నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ త్రివిక్రమ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బన్నీ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: