
అనుష్క తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ ఇది.. మోర్ మోర్ మోస్ట్ స్పెషల్..!
కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పింది అందరిని ఓఉరా అనిపించింది . అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో . మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా కుష్బూ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా స్టాలిన్ . అఫ్ కోర్స్ ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది . కానీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ . ఆ సినిమాలోని కాన్సెప్ట్ ఇప్పటికి జనాలు ఫాలో అవుతున్నారు అంటే ఈ సినిమా మెగా అభిమానులకు ఎంత నచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు .
అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది హీరోయిన్ అనుష్క . చిరంజీవి - అనుష్కల మధ్య వచ్చే స్టెప్స్ కూడా టూ నాటీగా హాట్ గా ఉంటాయి. అప్పట్లోనే చిరంజీవికి పోటాపోటీగా స్టెప్స్ వేసి అలరించింది అనుష్క . అయితే ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించలేదు .. నటించలేదు ..మెప్పించలేదు . అనుష్క కెరీర్లు చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ చిరంజీవితోనే కావడం గమనార్హం. ప్రసెంట్ అనుష్క నటించిన ఘాటీ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది..!