
ఒకప్పుడు సుకుమార్ దర్శకత్వంలో హీరోయిన్..ఇప్పుడు తల్లి..ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!
ఆ హీరో ఈ హీరో అని కాదు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు తలైంది. ఆమె ఫిజిక్ మొత్తం కూడా మారిపోయింది . అయితే ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఒక సాంప్రదాయం వస్తుంది . ఇండస్ట్రీలో పెళ్లయిపోయిన హీరోయిన్స్ కి మెయిన్ క్యారెక్టర్ లీడ్ రోల్స్ ఇవ్వరు. ఆంటీ రోల్స్ నే ఇస్తారు . కాజల్ కూడా అందుకు బలీవాల్సిందే . కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన సినిమాలను సూపర్ డూపర్ హిట్ అయ్యే విధంగా మలుచుకుంటూ వస్తుంది.
అయితే సుకుమార్ దర్శకత్వంలో కాజల అగర్వాల్ "ఆర్య 2" సినిమాలో నటించింది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది . ఇప్పుడు అదే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కి హీరో తల్లి పాత్రలో నటించబోతుందట . రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ హీరో కి తల్లి పాత్రలో కనిపించబోతుందట కాజల్. ఇది నిజంగా చాలా చాలా వియర్డ్ మూమెంట్ అనే చెప్పాలి . ఒకప్పుడు రాంచరణ్ తో హీరోయిన్గా చేసిన ఈ కాజల్ ఇప్పుడు అదే రామ్ చరణ్ కి తలి క్యారెక్టర్లు కనిపించబోతుంది. ఇది నిజంగా విడ్డూరమే . కాజల్ తో పాటు రాంచరణ్ ఏజ్ కూడా పెరిగింది. ఆయన మాత్రం హీరో గానే ఉన్నారు . కానీ కాజల్ మాత్రం ఆంటీ అయిపోయింది అంటూ కాజల్ ఫ్యాన్స్ ఘాటుఘాటుగా చరణ్ కి కౌంటర్ లు వేస్తున్నారు..!