విజయ్,సమంత సూసైడ్.. ఆ హీరోకి ప్రాణగండం.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వేణు స్వామి మాటలు.?

frame విజయ్,సమంత సూసైడ్.. ఆ హీరోకి ప్రాణగండం.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వేణు స్వామి మాటలు.?

Pandrala Sravanthi
చాలా రోజుల నుండి వేణు స్వామి జాతకాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఈయనకు ఎదురు దెబ్బలు తగిలాయో అప్పటినుండి కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా నా విలువ అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరూ పట్టించుకోరు. కానీ అవి జరిగినప్పుడు మళ్లీ నేనే కరెక్ట్ అంటారు అంటూ సమర్ధించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే వేణు స్వామిపై కోర్టు కూడా ఫైర్ అయింది.అయితే తాజాగా వేణు స్వామికి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలన సృష్టిస్తుంది.ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీని వేణు స్వామి మాట్లాడిన మాటలు షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయం ఏమిటంటే.. వేణు స్వామి ఇప్పటికే పలువురు హీరోయిన్లు,హీరోలకు సంబంధించిన సినీ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. 

కొంతమంది హీరో హీరోయిన్ల సినీ కెరియర్ బాగుంటుందని, కానీ కొంతమంది హీరో హీరోయిన్ల పర్సనల్ కెరియర్ మాత్రం అంత బాగుండదని, కొంతమందికి విడాకులు అవుతాయని, ఇంకొంతమందికి ఆరోగ్యం సహకరించదని ఇలా ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే తాజాగా వేణు స్వామి మాట్లాడిన ఒక సంచలన ఆడియో మీడియాలో లీకైంది. ఇక ఆ ఆడియో లో ఏముందంటే.. జాతకం ప్రకారం చూసుకుంటే.. సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరు సూసైడ్ చేసుకుంటారు. ప్రభాస్ కి ప్రాణగండం ఉంది. ప్రభాస్ కి ఒళ్లంతా గాయాలే. జాతకం ప్రకారం చూసుకుంటే విజయ్ దేవరకొండ ముందుగా కచ్చితంగా సూసైడ్ చేసుకుంటారు. అలాగే ప్రభాస్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ది రాజా సాబ్ మూవీని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. 

కానీ ఈ విషయాన్ని ఎక్కడ బయటపడకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు మీడియాకి తెలియకుండా నేను జాగ్రత్త పడతాను. ఇవి జరిగాకే నేను మాట్లాడతాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇక ప్రస్తుతం వేణు స్వామి చెప్పిన మాటలన్నీ మీడియాలో లీక్ అవ్వడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. సమంత విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకోవడం ఏంటి ప్రభాస్ కి ప్రాణగండం ఏంటి అని భయందోళనకి గురవుతున్నారు. మరి వేణు స్వామి చెప్పినట్టు జరుగుతుందా అని ఇంకొంతమంది టెన్షన్ పడుతున్నారు. కానీ వీళ్ళ అభిమానులు మాత్రం వేణు స్వామి చెప్పింది జరగద్దు అని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో వేణు స్వామి పై ఈ సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: