చిరంజీవి నటించిన ఆ సినిమా మెగా ఫ్యామిలీకి అస్సలు నచ్చదు..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
ఎస్ మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సినిమా అస్సలు నచ్చనే నచ్చదట. . ఒకరికి కాదు ఇద్దరికీ కాదు టోటల్ ఫ్యామిలీకి అస్సలు నచ్చదట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాగబాబు సైట్ క్యారెక్టర్ లో నటించిన సినిమా "మృగరాజు . .".  ఈ సినిమాలో హీరోయిన్గా సిమ్రాన్ కనిపించి మెప్పించింది. అయితే ఈ సినిమా దారుణాతి దారుణమైన ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది . మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ఇలాంటి ఒక కథలేని కంటెంట్ ఉన్న సినిమాని ఎలా ఓకే చేశాడు . ..? అని అంతా మాట్లాడుకున్నారు .


అంతేకాదు అసలు ఈ సినిమాకి చిరంజీవి అన్ఫిట్ అంటూ సొంత మెగా ఫాన్స్ కూడా మండిపడ్డారు . ఈ సినిమా అంటే అసలు మెగా ఫ్యామిలీ లో ఒక్కరి కి అంటే ఒక్కరికి కూడా ఇష్టమే ఉండదట . . . కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాలో చాలా ఇష్టంగా నటించారట . కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు రిజల్ట్ వేరేలా ఉండడంతో మొత్తం రివర్స్ అయిపోయింది. చాలామంది మెగా అభిమానులు చిరంజీవి ఈ సినిమా బుద్ధిలేక  ఓకే చేశాడు అంటూ  కూడా మాట్లాడుకున్నారు. .


ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియల్ లోనే వన్ ఆఫ్ ది బిగ్ ఫ్లాప్ మూవీ అని చెప్పాలి. సాధారణంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి అన్ని సినిమాలు నచ్చుతాయి. కానీ మృగరాజు సినిమా మాత్రం అస్సలు నచ్చదట. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో అసలు కధ లేకపోవడం.. అలానే ఆ కధ మెగాస్టార్ రేంజ్ అయిన చిరంజీవికి సెట్ కాకపోవడం అని అంటున్నారు జనాలు  ....!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: