బ్రహ్మానందం ఇంటికి అన్ని కోట్లు ఖర్చు అయ్యాయ.. తెలిస్తే ఆశ్చర్యపోతారు
అయితే బ్రహ్మనందం ఇంటికి ఎన్ని కోట్లా ఖర్చు అయ్యాయో.. అసలు ఆయన ఇల్లు ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటున్నారు కొందరు, ఇక ఆయన ఇంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి.. బ్రహ్మనందం ఆయన ఇంటిని రూ. 25 కోట్లతో హైదరాబాద్ లో కట్టించారు అంట. ఆ ఇంటిని అడ్వాన్స్ సిగ్నల్ తో కట్టించడంతో ఆటో మెటిక్ గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంట. అంతే కాకుండా ఇంట్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే ఇంట్లో 5 నిమిషాల సైరన్ మొగుతుంది. అలాగే ఫ్యూచర్ టెక్నాలజీతో తాపలనేవి కట్టించారు. ఆయన కుటుంబం సినిమా చూసేందుకు పెద్ధ సినిమా ధియేటర్ నే ఇంట్లో కట్టించారు. ఎంత పెద్ద భూకంపం వచ్చిన పడిపోకుండా ఉండడం కోసం ఇల్లును పెద్ధ పెద్ధ ఇటుకలతో కట్టారు. అలాగే వారి ఇంటి ముందు పెద్ద గార్డెన్ మరియు పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది.
ఇకపోతే బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఈయన వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. బ్రహ్మానందంకి 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు.