
మరి చిరు విశ్వంభర పరిస్థితి ఏంటి ? గట్టి ఇరకాటంలో పెట్టేసారుగా..!
ఈ సినిమా టీజర్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కారణం గా షూటింగ్ మళ్లీ చేస్తుండటం , విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా మరోసారి ఫోకస్ పెట్టడం తో విశ్వంభర మరింత వెనక్కి వెళ్ళింది .. అయితే ఇప్పుడు మే 9 న కొత్త డేట్ గా ఈ సినిమా రావచ్చని టాక్ వినిపించింది .. కానీ ఇప్పుడు ఈ డేట్ నే ఈ సినిమా రావచ్చని టాక్ వినిపించింది .. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆ డేట్ నే మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అధికారికం గా అనౌన్స్ అయింది .. ఇక దీంతో ఇప్పుడు విశ్వంభర పరిస్థితి ప్రశ్నార్ధకం గా మారింది .. ఇక మరి విశ్వంభర ఎప్పుడు వస్తుంది .. అనేది కాలమే చెప్పాలి .. అయితే ఈ రెండు సినిమాలకి సంగీతం అందిస్తుంది ఎం ఎం కీరవాణి .